Venugopal Nellutla
Posts Tagged ‘Venugopal Nellutla’
యింకో ద్వేష భక్తి గీతం! Another Ode to Hate-riotism
agitatejournaloriginal poem in Telugu by Afsar, translated into English by N. Venugopal యింకో ద్వేష భక్తి గీతం!~అయినా ప్రేమిస్తూనే వుండమని కదా చెప్తావ్. గోడలన్నీ నెత్తుటి మరకలవుతాయ్, వీధుల్లో తల ఎత్తుకొని నడవలేను. పసిపిల్లాడి లాగు విప్పి మరీ సున్తీ పరీక్షలు చేస్తావ్. యిప్పటికీ నా పేరు కంటే నా చివరి పేరు మీదే నీ వూనిక. నేనెక్కడా లేను. నేనేమిటో యెవరికీ అక్కర్లేదు. శాసనాలు చేయక్కర్లేదు ఆదేశాలు కాగితాల మీదే…