New Gaza

Նոր Գազա

agitatejournal

Էլ ժամանակ չկա, Ուրեմն էլ մի մնա մորդ փորում, փոքրիˊկս, շուտ ծնվիր, չէˊ, ոչ նրա համար, որ փափագում եմ քեզ, այլ, որովհետև մոլեգնում է պատերազմը, վախենում եմ, որ չհասցնես տեսնել երկիրը քո, ինչպես կուզեի, որ տեսնեիր։ ․․․ Հող չէ երկիրը քո ու ոչ էլ ծով, որ կանխազգաց մեր բախտը ու մեռավ․ սա է ժողովուրդդ, Արիˊ,…

కొత్త గాజా

agitatejournal

ఇంక సమయం లేదు అమ్మ పొట్టలోనే ఇంకొద్దిసేపు ఉందామని అనుకోవద్దు నా చిట్టితండ్రీ, తొందరగా వచ్చెయ్ నీకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాననే కాదు యుద్ధం ఉదృతమవుతున్నది ఆలస్యంచేస్తే ఈ దేశాన్ని నువ్వెట్లా చూడాలని ఆశపడ్డానో అలా చూడలేవోమోనని నాకు భయంగా ఉంది. … నీ దేశం మట్టి కాదు రానున్న సంకటాన్ని ముందే ఊహించి చచ్చిపోయిన సమద్రమూ కాదు: నీ దేశం అంటే నీ జనం. వచ్చి నీ దేశాన్ని తెలుసుకో బాంబులు ఛిద్రం చేసిన నీ…